ఎన్టీఆర్ ఆజానుబాహుడు, జూ. ఎన్టీఆర్ అరజాను బాహుడు: లక్ష్మీపార్వతి కామెంట్స్

Lakshmi Parvathi shocking comments about Ntr and Jr. Ntr

06:40 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Lakshmi Parvathi shocking comments about Ntr and Jr. Ntr

నటరత్న ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించినా అందుకు తగ్గట్టు మెప్పించి అలరించాడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు. ఇక రాజకీయ రంగంలో కూడా తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ప్రభంజనం సృష్టించాడు. ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అటువంటి మహానటుడి జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి చెప్పడం విశేషం. పెద్దాయన ఆజానుబాహుడని చెప్పిన ఆమె, జూనియర్ ను అరజాను బాహునిగా పోల్చింది. పెద్దాయన సినిమాలు అన్నీ హిట్ అయితే, జూనియర్ ఇంకా ఆ రేంజ్ కి చేరుకోలేదని వ్యాఖ్యానించింది.

English summary

Lakshmi Parvathi shocking comments about Ntr and Jr. Ntr