పూర్వ జన్మ కర్మానుసారం ఈ జన్మలో ఇలా పుడతారట!

Last birth sins is the reasons for this birth

03:41 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Last birth sins is the reasons for this birth

మాములుగా ప్రతీ మనిషికి 7 జన్మలు ఉంటాయి అంటారు. అయితే 7 జన్మల్లోనూ మనిషిగానే పుట్టడు. ఒకో జన్మకి ఒకో ప్రాణిగా పుడతారు. అయితే ఏ జన్మలోనో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్న అంటారు. అది అక్షరాలా నిజం. ఎందుకంటే మనం పూర్వ జన్మలో చేసిన పాపాలు బట్టే ఈ జన్మ పుట్టుక ఉంటుందట. ఈ విషయం తాళపత్రనిధి గ్రంధం 87వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారు. పూర్వ జన్మలో ఏ పాపం చేస్తారో దాని బట్టే ఈ జన్మ పుట్టుక ఉంటుంది. ఆ పాపలు ఏంటో? పూర్వ జన్మలో ఏ పాపం చేస్తే ఈ జన్మలో ఎలా పుడతామో మనం ఇప్పుడు తాళపత్రనిధి గ్రంధం ఆధారంగా తెలుసుకుందాం..

1/16 Pages

15. పూర్వ జన్మలో స్త్రీని హత్య చేసినవాడు ఈ జన్మలో నిత్య రోగిగా పుడతాడు. 

English summary

Last birth sins is the reasons for this birth