విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

Latest government job notifications

04:00 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Latest government job notifications

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది . ఖాళీగా ఉన్న 33,738 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల మండలి, జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు (డీఎస్‌సీ) వీటిని చేపడతాయి. అనుమతించిన వాటిలో 34 శాఖల్లోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4తో పాటు ఇతర గెజిటెడ్, నాన్ గెజిటెడ్, సాంకేతిక వర్గీకరణల్లోని ఉద్యోగాలు ఉన్నాయి. నియమాక సంస్థలు ఆయా శాఖల నుంచి కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకొని వాటికి అనుగుణంగా చర్యలు చేపడతాయి.

విడుదలైన ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇప్పుడు చూద్దాం...

1/14 Pages

ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా లో మేనేజర్ , జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

లింక్ :  క్లిక్ చెయ్యండి

English summary

A Good News For Job Seekers and Student Various Government Organisations have been released the job notifications of various stated and Central Government also released the notifications for the jobs in BSF etc. Here is the list of Jobs to Apply For.