లావా నుంచి ఏ 71 4జీ స్మార్ట్‌ఫోన్‌ 

Lava A71 4G Smartphone

11:25 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Lava A71 4G Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ లావా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లో తీసుకొచ్చింది. లావా ఏ71 4జీ పేరిట ఈ ఫోన్‌ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.5,849. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్‌లో అందుబాటులకి వచ్చింది.

లావా ఏ71 4జీ ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తాకే తెర, 1.5 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా, 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 8 జీబీ స్టోరేజీ సామర్థ్యం

English summary

Lava Company Launched a new smartphone called Lava A71 with 4G support. This smartphones comes with the key features like 5.00-inch Display,2-megapixel Front Camera,5-megapixel Rear Camera,2500mAh Battery capacity, 8GB internal Storage