లావా నుంచి ఐరిస్ ఆటం స్మార్ట్‌ఫోన్

Lava Iris Atom Smartphone

12:08 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Lava Iris Atom Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీదారు లావా ఐరిస్ ఆటం పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.4,249 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

లావా ఐరిస్ ఆటం ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 3జీ, 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1550 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Lava company launched a new smartphone called Lava Iris Atom. The price of this smartphone was Rs. 4,249 and it comes with the key features like 1550mAh battery,5-megapixel autofocus rear camera with LED flash, 0.3-megapixel front-facing camera,512MB of RAM,2000mAh battery