లావా నుంచి ఐరిస్ ఫ్యుయల్ ఎఫ్2

Lava Iris Fuel F2 Smartphone

12:47 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Lava Iris Fuel F2 Smartphone

దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఐరిస్ ఫ్యుయల్ ఎఫ్2 పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.4,444. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ వెబ్ సైట్ల ద్వారా వినియోగదారులకు లభిస్తోంది.

ఐరిస్ ఫ్యుయల్ ఎఫ్2 ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ డిస్‌ప్లే, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3జీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Lava Company launched a new smartphone called Lava Iris Fuel F2.The price of this smartphone was Rs. 4,444.This smartphone comes with the key features like 5.00-inch Display,512 MB RAM