లావా నుంచి ఐవరీ ఎం4 టాబ్లెట్ పీసీ

Lava Launched Lava Ivory M4 Tablet PC

07:11 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Lava Launched Lava Ivory M4 Tablet PC

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ లావా ఐవరీ ఎం4 పేరిట కొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. దీని ధరను రూ. 9,299గా కంపెనీ నిర్ణయించింది. త్వరలోనే ఈ టాబ్లెట్ పీసీ రిటెయిల్ స్టోర్స్‌లో వినియోగదారులకు లభించనుంది. ఐవరీ ఎం4 8 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 జీబీ ర్యామ్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, సింగిల్ సిమ్, 3జీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ బ్యాక్, 3.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు

English summary

Lava mobile company launched Ivory M4 tablet PC.Lava Ivory M4 features an 8-inch HD IPS display with 1280x800 resolution and is 7.9mm thick. It comes with 2GB of DDR3 RAM and 1.3GHz Quad Core Processor as well as 16GB of internal storage.