లావా నుంచి పీ7 బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Lava Launched P7 SmartPhone

10:17 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Lava Launched P7 SmartPhone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ లావా సరికొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా పీ7 పేరిట ఈ కొత్త మొబైల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర రూ.5,499గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌లో గూగుల్‌ ఇండిక్‌ కీబోర్డ్‌ సదుపాయం కల్పిస్తున్నామని.. ఆ కీబోర్డ్‌ 12 భారతీయ భాషలకు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. 3జీ సౌకర్యంతో డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం గల ఈ ఫోన్‌ అన్ని రీటైల్‌ స్టోర్స్‌లో లభ్యం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

లావా పీ7 ఫోన్‌ ఫీచర్లు..

5 అంగుళాల తాకే తెర, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌, 5 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా, 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 1.2 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియా టెక్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజీ

English summary

Lava Company launched a new smart phone called P7 .The price of this msart phone was 5499 and this smart phone comes with the key features like 5 inch display,Corning gorilla glass,1.2GHz quad-core MediaTek processor,!Gb Ram