లావా నుంచి ఎక్స్3 స్మార్ట్‌ఫోన్

Lava X3 Smartphone

10:08 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Lava X3 Smartphone

దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ లావా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఎక్స్3 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రూ.6,499 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో లభిస్తోంది.

ఎక్స్3 ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, బ్లూటూత్ 4.0

English summary

Indian Smartphone maker Lava launched a new smartphone named Lava X3.This smartphone comes with the key features like 5 inch display , 1.3GHz quad-core Processor,2GB RAM, 2500mAh non removable battery,8-megapixel Rear Camera, 5-megapixel Front Camera