కొత్త యాంగిల్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi showing new hot angle

01:49 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Lavanya Tripathi showing new hot angle

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అయోధ్య(ఉత్తర ప్రదేశ్) భామ లావణ్య త్రిపాఠి మొదటి చిత్రంలోనే మంచి నటనను కనబర్చి అభిమానులని సంపాదించుకుంది. ఆ తరువాత దూసుకెళ్తా, మనం చిత్రాల్లో నటించిన లావణ్య 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో మంచి బ్రేక్ ని అందుకుంది. ఆ తరువాత 'సొగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో కూడా అక్కినేని నాగార్జున సరసన నటించి మంచి విజయం సాధించింది. అయితే ఇన్ని సినిమా ల్లో నటించినా నిండుగా, సంప్రదాయంగానే నటించింది లావణ్య. అయితే ఇక నుంచి తాను కూడా అందాల ఆరబోత చేసే పాత్రల్లో నటిస్తానని తాజాగా వెల్లడించింది.

ఇప్పటి వరకు నేను పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే నటించాను, ప్రేక్షకులు కూడా నన్ను అలానే గుర్తు పడుతున్నారు. అందుకే ఇక నుండి నేను అలాంటి పాత్రల్లో కాకుండా నాలా ఉండే పాత్రల్లో నటించాలనుకుంటున్నాను అని చెప్పింది. అంతే కాదు నాలో దాగి ఉన్న ఓ యాంగిల్ ప్రేక్షకులకి ఇంకా తెలీదు, త్వరలోనే ఆ యాంగిల్ చూపిస్తా అని వివరించింది. లావణ్య ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన 'శ్రీరస్తు-శుభమస్తు' చిత్రంలో నటిస్తుంది. దీనితో పాటు వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా లావణ్య నే హీరోయిన్ గా ఎంపికైంది. 

1/9 Pages

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ హాట్ ఫొటోషూట్ మీకోసం:

English summary

Lavanya Tripathi showing new hot angle. Hot beauty Lavanya Tripathi showing new angle with her hot photos.