'సరైనోడు' డైలాగ్‌ లీక్‌

Leaked Dialogue From Sarainodu

11:41 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Leaked Dialogue From Sarainodu

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు' మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ ఈ రోజు ( ఫిబ్రవరి 18 న ) విడుదలవబోతుంది. అయితే ఆ టీజర్‌ విడుదలకాక ముందే ఇందులోని డైలాగ్‌ ఒకటి హల్‌చల్‌ చేస్తుంది. ఆ డైలాగ్‌ ఏంటంటే 'తెల్ల తోలు ఉందని క్లాసు అనుకుంటున్నావేమో...... మాస్‌, పక్కా మాస్‌' అనే డైలాగ్‌ అందరినీ అలరిస్తుంది. అయితే ఈ డైలాగ్‌ ఈ టీజర్‌ లోదా కాదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడు.

English summary

Stylish star Allu Arjun was presently acting in Sarainodu movie under the direction of Boyapati srinu.Rakul preeth singh was acting in this film and Allu Aravind was making this film under Geeta Arts.The dialogue was leaked from this movie.