జనతా గ్యారేజ్ లో లీకైన డైలాగ్స్ ఇవే!

Leaked dialogues from Janatha Garage

03:17 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Leaked dialogues from Janatha Garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని డైలాగ్స్ లీకై ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ డైలాగ్స్ మీరు కూడా చూడండి.

1/5 Pages

1. అన్న గ్యారేజీలో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్ట్ లు కూడా రికవరీ చేసేస్తాడు.

English summary

Leaked dialogues from Janatha Garage