లెజెండ్ హీరోయిన్‌కి 55 లక్షల వ్యూస్‌

Legend heroin Radhika got 55 lacks youtube views

04:53 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Legend heroin Radhika got 55 lacks  youtube views

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రాధిక ఆప్టే. ఈమె తెలుగులో లెజెండ్, లయన్‌ సినిమాలలో నటించింది. ఇప్పుడు యూట్యూబ్‌ లో ఈమె షార్ట్‌ ఫిల్మ్‌ హల్‌చల్‌ చేస్తుంది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ లో రాధిక తన నటనతో, సెక్సీ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈమె నటనకు బాలీవుడ్‌ ప్రముఖలు చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు. 14 నిమిషాలు కలిగిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ను యూట్యూబ్‌లో 5 నెలల క్రితం విడుదల చేసారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఇప్పటికే 55 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుని సెన్సేషన్‌ రికార్డ్‌ సృష్టించింది.

English summary

Legend heroin Radhika got 55 lacks youtube views