మొటిమలను తగ్గించుకోవటానికి నిమ్మ ఫేస్ పాక్స్

Lemon face packs for pimples

04:47 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Lemon face packs for pimples

మొటిమల కోసం అనేక రకాల క్రీమ్స్ ఉపయోగించి విసిగిపోయారా? అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు. నిమ్మకాయలో ఉన్న లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి. ఇప్పుడు మొటిమల నివారణకు నిమ్మతో తయారుచేసే ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. నిమ్మరసం మరియు పెరుగు ఫేస్ ప్యాక్

కొంచెం పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

English summary

In this article, we have listed about Lemon face packs for pimples. Mix the juice of one lemon with some yogurt and apply the paste on your face with your fingertips. Wash it off after the paste dries do this regularly.