లెనోవో నుంచి ఎ7000 టర్బో

Lenovo A7000 Turbo Smart Phone

01:47 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Lenovo A7000 Turbo Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఎ7000 టర్బో పేరిట ఈ నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.10,999.

లెనోవో ఎ7000 టర్బో ఫీచర్లు..

డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.7 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స్ సెల్ఫీ కెమెరా, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Worlds Popular Smart Phone company Lenovo launched a new smart phone called Lenovo A7000 turbo With 4G Support, 5.5-Inch Display with the price of Rs. 10,999.13-megapixel rear camera,5-megapixel front facing camera,16GB in built storage