ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్: రూ. 20వేలకే లెనోవో లాప్టాప్!

Lenovo laptop is only for 20 thousand only

05:12 PM ON 4th October, 2016 By Mirchi Vilas

Lenovo laptop is only for 20 thousand only

ఇది నిజంగా బంపర్ ఆఫరే! కేవలం 20 వేలకే లెనోవో లాప్టాప్ సొంతం చేసుకోండి. అసలు విషయంలోకి వెళితే.. దసరా పండగ సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ సైట్లు సంచలన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. అమెజాన్, స్నాప్ డీల్ సైట్లు అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఈ ఆఫర్లను అందిస్తుంటే, ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 2 నుంచి 6 వరకు అందిస్తోంది. ముఖ్యంగా ఈ కామర్స్ సైట్లు అయిన ఈ సైట్లు ఎలెక్ట్రానిక్ వస్తువులపై మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఆన్లైన్ సైట్లలో ఫ్లిప్కార్ట్ కు మంచి పేరుంది. వినియోగదారులు ఈ సైట్లో ఎక్కువగా కొనుగోళ్ళు జరుపుతుంటారు.

1/4 Pages

ఈ దసరా ఆఫర్ల సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లెనోవో లాప్ టాప్ లను కేవలం రూ 20,000 కే అందిస్తోంది. నెలకు రూ 1067 చెల్లించి కూడా ఈ లాప్ టాప్ ను పొందవచ్చు. పాత లాప్ టాప్ ను ఎక్చేంజ్ చేసుకుంటే రూ 5000 వరకు తగ్గింపు ధర పొందవచ్చు. స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొంటే ఎక్స్ ట్రా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ అందించే లెనోవో లాప్ టాప్ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి.

English summary

Lenovo laptop is only for 20 thousand only