లెనోవో నుంచి వైబ్ ఎస్ 1 లైట్

Lenovo Launched Vibe S1 Lite

06:54 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Lenovo Launched Vibe S1 Lite

చైనా మొబైల్ తయారీ సంస్థ లెనోవో వైబ్ ఎస్ 1 లైట్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర రూ.13,250. 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Lenovo has launched the new Vibe S1 Lite smartphone ahead of CES 2016. The smartphone, priced approximately Rs. 13,250 and is expected to go on sale in early 2016