లెనోవో నుంచి వైబ్ ఎక్స్3 స్మార్ట్‌ఫోన్

Lenovo Launched Vibe X3 Smartphone

03:30 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Lenovo Launched Vibe X3 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్త లెనోవో నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. వైబ్ ఎక్స్3 పేరిట ఈ ఫోన్ ను ఈ నెల 27న భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. రూ.26 వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. 4కె వీడియో రికార్డింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

లెనోవో వైబ్ ఎక్స్3 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఐపీఎస్ ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్స్, 4జీ ఎల్‌టీఈ, హెగ్జాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 21 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Popular chineese mobile company Lenovo is to launch a new smart Phone named Vibe X3 In India. The price of this smart phone was approximately Rs. 26,000. This phone comes with finger print sensor