లెనోవో నుంచి ట్యాబ్3 టాబ్లెట్లు

Lenovo Launches Tab3 7, Tab3 8, and Tab3 10 Tablets

05:17 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Lenovo Launches Tab3 7, Tab3 8, and Tab3 10 Tablets

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ లెనోవో మూడు సరికొత్త ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ట్యాబ్3 7, ట్యాబ్3 8, ట్యాబ్3 10 పేరిట ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించింది. అయితే ఈ ట్యాబ్లెట్ల ధరను మాత్రం వెల్లడించలేదు.

1/4 Pages

ట్యాబ్3 7 ఫీచర్లు ఇవే..


7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ

English summary

Lenovo Company launched three new tablets named Lenovo Launches Tab3 7, Tab3 8, and Tab3 10 Tablets with ANdroid Marshmallow 6.0.