లెనోవో నుంచి లెమన్ 3 ప్లస్

Lenovo Lemon 3 Plus Smartphone

10:45 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Lenovo Lemon 3 Plus Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిదారు లెనోవో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. లెమన్ 3 ప్లస్ పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

లెమన్ 3 ప్లస్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Chineese electronics Giant Lenovo to launch a new smartphone named Lemon 3 plus with full metallic body. This Smartphone comes with the key features like 5.5" IPS LCD Display,5 MP front camera,13 MP Rear Camera,3 GB RAM,MediaTek (Quad core 2.4 GHz) Processor