లెనోవో నుంచి లెమన్ 3 స్మార్ట్ ఫోన్

Lenovo Lemon 3 Smartphone

03:59 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Lenovo Lemon 3 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో లెమన్ 3 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. అతి త్వరలోనే ఇది భారత్‌లోని వినియోగదారులకు కూడా లభ్యం కానుంది. దీని ధర రూ.7వేలు.

లెనోవో లెమన్ 3 ఫీచర్లు ఇవే..

డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, అడ్రినో 405 జీపీయూ, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2750 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Lenovo company launched a new smartphone called Lemon 3. This smart phone comes with the features like 5 inch display,1.5 GHz Ram,2GB RAM,13 mega pixel back camera,5 mega pixel front camera,2750 Mah Battery