ఓపెన్ సేల్‌లో లెనోవో వైబ్ కె4 నోట్

Lenovo Vibe K4 Note in Open Sale

10:37 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Lenovo Vibe K4 Note in Open Sale

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లెనోవో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన వైబ్ కె4 నోట్ ఇప్పుడు వినియోగదారులకు ఓపెన్ సేల్ ద్వారా లభిస్తోంది. ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేకుండానే దీన్ని యూజర్లు సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ.11,999.

లెనోవో వైబ్ కె4 నోట్ ఫీచర్లు..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మాస్ ఆడియో

English summary

Lenovo company recently launched a new smartphone named Lenovo Vibe K4 Note.Now this smartphone Lenovo Vibe K4 Notewill be Available Without Registrations.The price of this smartphone was Rs. 13,299.