లెనోవో నుంచి వైబ్ పీ1 టర్బో

Lenovo Vibe P1 Turbo Smartphone

10:40 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Lenovo Vibe P1 Turbo Smartphone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ లెనోవో మరో స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది. లెనోవో వైబ్‌ పీ1 టర్బో పేరిట ఈ మొబైల్ ను ఇండోనేషియాలో విడుదల చేసింది. త్వరలోనే దీనిని భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. సిల్వర్‌, గోల్డ్‌ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

వైబ్‌ పీ1 టర్బో ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ ఓటీజీ, బ్లూటూత్ 4.1, వైఫై 802.11 ఏసీ

English summary

Lenovo smartphone company launches a new smartphone called Lenovo Vibe P1 Turbo in Indonesia and within few days this smartphone to be available in India also.This smartphone comes with the key features like 5.50-inch Display, 5-megapixel Front Camera,13-megapixel Rear Camera,5000mAh Battery capacity,32GB internal Storage