ఎల్‌జీ నుంచి హెచ్ 840 స్మార్ట్‌ఫోన్

LG H840 Smartphone

10:57 AM ON 15th February, 2016 By Mirchi Vilas

LG H840 Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌జీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. హెచ్840 పేరిట ఈ నూతన స్మార్ట్ ఫోన్ ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఎల్‌జీ హెచ్840 ఫీచర్లు ఇవే..

5.3 ఇంచ్ డిస్‌ప్లే, 2560 X 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, 1.8 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 7 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బారోమీటర్, కంపాస్, ఎన్‌ఎఫ్‌సీ, పెడోమీటర్

English summary

Popular Electronics Company LG to launch a new smartphone named LG H840. This smartphone comes with the features like Android 4.4 Kitkat Operating System,1.8 Ghz octacore processor,3GB of RAM,32GB of internal memory,8 Mega Pixel Camera