ఎల్‌జీ నుంచి కె4 స్మార్ట్‌ఫోన్..

LG K4 Smartphone

11:20 AM ON 28th January, 2016 By Mirchi Vilas

LG K4 Smartphone

ఇతర కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్‌జీ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనుంది. కె4 పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర, వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఎల్‌జీ కె4 ఫీచర్లు ఇవే..

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ, 1940 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

LG company launched a new smartphone called LG K4 with the features like 4.5-inch TFT LCD display ,Android 5.1.1 Lollipop, 5-megapixel rear camera with LED flash, along with a 2-megapixel front-facing camera,8GB of inbuilt storage,4G