ఎల్‌జీ నుంచి కె8

LG K8 Smartphone

12:12 PM ON 19th February, 2016 By Mirchi Vilas

LG K8 Smartphone

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌జీ మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. కె8 పేరిట ఈ నూతన మొబైల్ ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ నెల 22న జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించనుంది. అక్కడే ఈ ఫోన్ ధర ఇతర వివరాలను వెల్లడించనుంది.

ఎల్‌జీ కె8 ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సల్ రియర్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2125 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, కంపాస్, వైఫై డైరెక్ట్

English summary

Worlds Popular Electronics Company LG launched a new smartphone named LG K8.This Smartphone comes with the key features like 5 inch display,1.3 GHz processor,1.5 GB RAM, 5 Megapixel Front Camera,2045mAh Battery,8 GB internal Storage.