ఎల్‌జీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్

LG Launched G4 Stylus 3G Smart Phone

04:44 PM ON 21st January, 2016 By Mirchi Vilas

LG Launched G4 Stylus 3G Smart Phone

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌జీ జీ4 స్టైలస్‌ 3జీ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని భారతలో విడుదల చేసింది. దీని ధర రూ.19,000. జీ4 స్టైలస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో ఇదో కొత్త వేరియంట్‌. ఎల్‌జీ ఇండియా తన అఫీషియల్ వెబ్‌సైట్లో ఈ ఫోన్‌ వివరాలు, ధరల్ని పొందుపరిచింది.

దీని ఫీచర్లు ఏవంటే..

5.7 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1.4గిగాహెడ్జ్‌ ఓక్టాకోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32జీబీ వరకు మెమొరీ పెంచుకునే అవకాశం, ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా

English summary

Popular Electronics company LG launched a new smart phone named LG G4 Stylus 3G. This phone comes with the features like 1.4GHz octa-core MediaTek MT6592M processor,16GB of internal storage, 8-megapixel primary camera on the rear and a 5-megapixel secondary camera,Android 5.0 , 3000mAh battery.