ఎల్‌జీ నుంచి స్టైలస్ 2 స్మార్ట్‌ఫోన్‌ 

LG Launched Stylus 2 Smartphone

11:40 AM ON 17th February, 2016 By Mirchi Vilas

LG Launched Stylus 2 Smartphone

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీదారు ఎల్‌జీ మరో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ఎండబ్ల్యూసీ-2016 కార్యక్రమంలో భాగంగా ఎల్‌జీ ‘స్టైలస్‌ 2’ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.

ఎల్‌జీ స్టైలస్‌ 2 ఫోన్‌ ఫీచర్లు

5.7 అంగుళాల తాకే తెర, 1.2 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 13 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా, ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం, 1.5 జీబీ ర్యామ్‌

English summary

LG company launched a new smartphone called LG Stylus 2 in India.This smartphone comes with the key features like5.70-inch Display,8-megapixel Front Camera,13-megapixel Rear Camera,3000mAh Battery, 1.5GB RAM