ఎల్‌జీ నుంచి ఎక్స్ సిరీస్ 4జీ స్మార్ట్‌ఫోన్లు..

LG Launched X series 4G Smartphones

11:33 AM ON 17th February, 2016 By Mirchi Vilas

LG Launched  X series 4G Smartphones

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌జీ రెండు కొత్త 4జీ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో ఎక్స్ స్క్రీన్, ఎక్స్ క్యామ్‌ల పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి తీసుకురానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల వివరాలు, ధర మొదలైన వాటిని ఎల్‌జీ వెల్లడించలేదు.

ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు...

4.93 ఇంచ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ

ఎక్స్ క్యామ్ ఫీచర్లు...

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.14 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13,5 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ, 2520 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

LG company launched two new X series 4G Smartphones called LG X screen and LG X cam.