ఎల్‌జీ నుంచి స్టైల‌స్ 2 స్మార్ట్‌ఫోన్

LG Stylus 2 Smartphone

06:45 PM ON 9th March, 2016 By Mirchi Vilas

LG Stylus 2 Smartphone

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌జీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేసింది. స్టైల‌స్ 2 పేరిట ఈ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. దీని ధర రూ. 22 వేలు. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే వినియోగదారులకు లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో వెర్షన్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను ఎల్ జీ అందిస్తోంది.

ఎల్‌జీ స్టైల‌స్ 2 ఫీచర్లు ఇవే..

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1

English summary

LG company launched a new smartphone called LG Stylus 2.The price of this smartphone in India woulb be around Rs. 22,000.This smartphone comes with the key features like 5.70-inch display, 8-megapixel front camera,13-megapixel Front Camera,1.5GB RAM, Android 6.0 Operating Sysytem,3000mAh Battery.