రామానుజాచార్యులు గురించి తెలుసుకుందాం...

Life history of Ramanujacharya

12:24 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Life history of Ramanujacharya

ఈ దేశంలో ఎంతోమంది మహనీయాలు పుట్టారు. ఎన్నో బోధించారు. శంకరాచార్యుల వారు ఓ పద్ధతైతే, శ్రీ రామానుజాచార్యుల వారిది వేరే పధ్ధతి. శైవమైనా, వైష్ణవమైనా అందరూ చెప్పేది భగవంతుని చెంతకు చేరడమే ప్రధాన లక్ష్యం. శ్రీరామానుజాచార్యుల వారు జన్మించి వెయ్యి సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాదంతా రామానుజ సిద్ధాంతాలను విశేషంగా ప్రచారం చేయనుంది. ఇక రామాంజులవారి గురించి ప్రస్తావిస్తే...

1/10 Pages

1017లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్ లో జన్మించిన ఆయన దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

English summary

Life history of Ramanujacharya