ఈ ఫస్ట్ ఎయిడ్ టిప్స్ తో ప్రాణాలు కాపాడుకోవచ్చు

Life Saving basic first aid tips in telugu

03:34 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Life Saving basic first aid tips in telugu

అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరిగి మన శరీరానికి హాని కలిగితే దాన్నే ప్రమాదం అని అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డాక్టర్ వచ్చేలోగా ప్రమాదానికి గురైన వ్యక్తికి చేసే ట్రీట్మెంట్ ని ప్రధమచికిత్స( ఫస్ట్ ఎయిడ్) అని అంటారు. అసలు దీన్ని కనుగొన్నది ఎవరో తెలుసా జర్మనీ దేశీయుడు అయిన ఇస్మార్క్ ఏదైనా ప్రమాదం జిరిగిన తర్వాతి మొదటి గంటను 'గోల్డెన్ హవర్' అని పిలుస్తారు. అసలు ప్రమాదానికి గురయిన వ్యక్తికి మనం చేయవలసిన ప్రధమచికిత్స ఏమిటో అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/10 Pages

ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండేవి

* దూది

* యాంటిసెప్టిక్ లోషన్ 

* బ్యాండేజి క్లాత్

* కత్తెర

* ఫోర్ సెప్స్

* యాంటిసెప్టిక్ ఆయింట్ మెంట్

* ప్లాస్టర్

* పొటాషియం పర్మాంగనేట్

English summary

Life Saving basic first aid tips in Telugu. Immediately after a burn, run cool tap water over the skin for 10 to 15 minutes.