జయలలిత గురించి మనకు తెలీని నిజాలు!

Life secrets of Jayalalitha

10:59 AM ON 6th December, 2016 By Mirchi Vilas

Life secrets of Jayalalitha

దేశవ్యాప్తంగా పాపులర్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుని, ముఖ్యంగా తమిళనాడులో అందరూ అమ్మగా పిలుచుకునే జయలలిత ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంది. ఇక ఆమె గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు వున్నాయి.

1/20 Pages

జయ తల్లి సంధ్య సినీ నటే కాదు.. సినిమాల్లోకి రాక ముందు ఆమె రంగస్థల నటి కూడా. జయ కూడా తల్లి అడుగుజాడల్లో నడిచింది. బాల నటిగా 15 ఏళ్ళ వయస్సులో చిన్నద గొంబె అనే కన్నడ మూవీలో జయ నటించింది. అది హిట్ అయింది.

English summary

Life secrets of Jayalalitha