లిల్లీ రోజి సురక్షితం…

Lilly Rose is Safe

03:56 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Lilly Rose is Safe

జానీ దీప్‌ కూతురు అయిన లిల్లీ రోజి పారిస్‌ దాడుల నుండి సురక్షితంగా తప్పించుకున్నారు.ఫ్రెంచ్‌ రాజధాని పారిస్‌లో జరిగిన తీవ్రవాదుల దాడి గురించి అందరికీ తెలిసిందే.చాలా మంది అమాయకులు చనిపోయారు.అందులో కొందరు సురక్షితంగా బయట పడ్డారు.

లిల్లీ రోజి కి 16 సంవత్సరాలు ఈమె హాలివుడ్‌ నటి మరియు ఫ్రెంచ్‌ సింగర్‌. పారిస్‌లో ఫ్రెండ్‌ ఇంటికి పార్టీకి వెళ్ళినట్లు అక్కడ గదిలోపలే లాక్‌వేసుకొని జాగ్రత్తగా వున్నట్లు లిల్లీ రోజి తెలిపారు.ఇంటికి సురక్షితంగా చేరుకున్నాని ఒక సెల్పీ తీసి పోస్ట్‌చేసి దాని ద్వారా అభిమానులకు తెలియజేసారు.ఇలాంటి దారుణమైన రోజుని ఎప్పుడు గడుపలేదని ఆమె తెలియజేసారు.

English summary

Lilly Rose is Safe