రుణ మంజూరుకు ఆధార్ ఉండాలంటున్న ఆర్.బి.ఐ. గవర్నర్

Linking Of Aadhar Compulsary For Bank Loan

06:30 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Linking Of Aadhar Compulsary For Bank Loan

ఇక నుంచి రుణ పరపతిలో ఆధార్ దే కీలక పాత్ర అవుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘు రామ్ రాజన్ చెబుతున్నారు . ఆయన మాట్లాడుతూ ఆధార్ తోనే రుణ మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల రుణాల ఎగవేత కు ఆస్కారం ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.

English summary

,RBI  Governer Raghu Rama Raajan  Says Aadhar is Compulsary  For  Loan . He Confirms This On Today.