రెండేళ్ళ పిల్లాడి మీదికి దూకిన సింహం...ఆ తర్వాత ఏమైంది?(వీడియో)

Lion Jumps On A Two Year Old Boy In Zoo

12:03 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Lion Jumps On A  Two Year Old Boy In Zoo

సింహం బోనులో తల దూర్చడం ఎంత ప్రమాదకరమో... సింహంతో సెల్ఫీ దిగాలనుకోవడం కూడా అంతే ప్రమాదకరం. అలాంటిది ఓ 2 సంవత్సరాల పిల్లాడు సింహం ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు. రమ్మన్నట్లు పిలిచాడు. ఇంకేముంది, ఆ సింహం పిల్లాడిని వేటాడేందుకు వేగంగా దూకింది. ఈ సంఘటన చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది ... కొంచెం తెరుకున్నాక హమ్మయ్య అనిపిస్తుంది. అందుకే ఓ సారి క్లిక్ చేసి, చూస్తే, ఆ తర్వాత ఏమైందో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:‘అ..ఆ’ హిట్ తో ఫుల్ కొట్టేసింది...

ఇవి కూడా చదవండి:అలా చేసి, పోలీసులకు దొరికిపోయిన హీరో

English summary

A Lion tried to attack a two year old baby in a Zoo. This incident was happened in a Zoo which was in Japan. Due to there was a strong glass the was strongly hit the glass.