లిప్ లాక్ తో కేన్సర్ వస్తుందా?

Lip Kiss Causes Cancer

11:20 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Lip Kiss Causes Cancer

ముద్దు అందమే..కానీ దానికీ ఓ హద్దు ఉంది..హద్దు మీరితే ఏదైనా ప్రమాదం తెచ్చి పెడుతుంది కదా. ఇక లిప్ లాక్ కిస్ లోనూ ప్రమాదం పొంచి ఉందట. లిప్ లాక్ ను ప్రెంచకిస్ అని కూడా అంటారు. ఈ రకం కిస్ లు మన దగ్గర తక్కువేగానీ ఇతర దేశాలలో కూడా సర్వసాధారణం. కానీ ఈ ప్రెంచకిస్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశాలున్నాయని ఆస్ర్టేలియాలోని రాయల్ డార్విన హాస్పిటల్ లో హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగాధిపతి ప్రముఖ డాక్టర్ మహిబాన థామస్ పరిశోధనల్లో వెల్లడైందని వార్తలు వస్తున్నాయి. స్ర్తీ, పురుషులు పరస్పరం పెదవులపై ముద్దుపెట్టుకోవదడం వల్ల తల మెడ సంబంధమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధన వెల్లడించింది. చుంబనం వల్ల ప్రతి సంవత్సరం పురుషులలో పదిశాతం, స్ర్తీలలో ఏడు శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని అమెరికాలో నిర్వహించిన మరో పరిశోధనలో వెల్లడైంది. చుంబనం ద్వారా సక్రమించే వైరస్ కారణంగా తల మెడ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బహు పరాక్ ..

ఇవి కూడా చదవండి:రాత్రి 7 తరువాత ఈ తప్పులు చేయకూడదట

ఇవి కూడా చదవండి:ఒక్కరోజులో అతిగా శృంగారం చెయ్యడం వల్ల కలిగే నష్టాలు

English summary

According to a Research made by Royal Darwin Hospital Doctor said that due to lip kiss there was chances to get cancer.