టాలీవుడ్ లో 'లిప్ కిస్' ల హవా!!

Lip Lock scenes in Tollywood

03:26 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Lip Lock scenes in Tollywood

ఒకప్పుడు సినిమాలంటే కళకు మాత్రమే ప్రాధాన్యం ఉండేది, ఎంతో సాంప్రదాయంగా నటించే వారు. కానీ ఇప్పుడు సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా అందాలు ఒలకబోస్తున్నారు. అవసరమైతే అర్ధ నగ్నంగా కూడా కనిపిస్తున్నారు, బికినీల్లో కూడా దర్శనమిస్తున్నారు. దీనికి మరింత ఘాటు కలుపుతూ 'లిప్ లాక్' సన్నివేశాల్లో కూడా నటిస్తున్నారు. మన తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఏ హీరో ఏ హీరోయిన్ ముద్దు సన్నివేశాల్లో నటించారో చూద్దామా?? మరైతే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.  

1/15 Pages

సందీప్ కిషన్-రెజీనా

సందీప్ కిషన్ నటించిన 'రొటీన్ లవ్ స్టోరీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా మొదటి చిత్రంలోనే సందీప్ కిషన్ కి ఘాడమైన లిప్ కిస్ ఇచ్చింది. మీరు కూడా చూడండి.

English summary

Lip Lock scenes in Tollywood who gave lip kisses to heroes by heroines.