పవన్-కాజల్ మధ్య హాట్ లిప్ లాక్(వీడియో)

Liplock between Pawan Kalyan and Kajal Agarwal

04:47 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Liplock between Pawan Kalyan and Kajal Agarwal

'సర్దార్ గబ్బర్ సింగ్' ఏప్రిల్ 8న విడుదల అవుతుండడంతో ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు, సోషల్ మీడియా మొత్తం 'సర్దార్' పేరే వినిపిస్తుంది. ఎక్కడచూసినా సర్దార్ గబ్బర్ సింగ్ విశేషాలే. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కోసం 'సర్దార్' లో కొత్త కొత్త విషయాలు బయటకు తెస్తుంది. వరుస పెట్టి ట్రైలర్లు రిలీజ్ చేస్తూ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ డైలాగ్స్, ఫైట్స్, గన్ కల్చర్ మీదే గబ్బర్ సింగ్ ప్రమోషన్ నడిపించిన సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ ఇప్పుడు ఇప్పుడు ఈ చిత్రంలో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపిస్తుంది. 15 సెకన్లు నిడివి ఉన్న తాజా వీడియోలో పవన్ కాజల్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. స్పెయిన్ బ్యాక్ డ్రాప్ లో పవన్-కాజల మధ్య లవ్ కెమిస్ట్రీ-రొమాంటిక్ లిప్ లాక్ సీన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


English summary

Liplock between Pawan Kalyan and Kajal Agarwal. Hot liplock between Pawan Kalyan and Kajal Agarwal in Sardar Gabbar Singh.