షాకింగ్ న్యూస్: ఆత్మహత్య చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Lisa Lynn Masters gets suicide in star hotel

12:03 PM ON 19th November, 2016 By Mirchi Vilas

Lisa Lynn Masters gets suicide in star hotel

క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా వుంటున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ లిసా లిన్ మాస్టర్స్ ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల క్రితం లిమా పర్యటన వెళ్లింది. అక్కడ ఓ హోటల్ లో బస చేస్తున్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే లిసా చనిపోయింది ఈరోజు కాదని రెండు రోజుల క్రితమే అని చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాళ ఆమె మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి భర్తకు సమాచారం అందించింది. ఆమె స్టే చేస్తున్న రూమ్ లో రెండు లేఖలు దొరికాయి. తన ఆత్మహత్యకు ప్రధాన కారణం డిప్రెషన్ అని ఆ లేఖలో రాసినట్లుగా చెబుతున్నారు.

1/4 Pages

మృతదేహాన్ని అమెరికాకు తీసుకెళ్లిన స్నేహితులు అంత్యక్రియలు నిర్వహించడానికి విరాళాలు సేకరించారు. అయితే లిసాకు భర్త ఉన్నాడు. భార్య మరణం గురించి తెలుసుకున్న భర్త విలియం బ్రూక్స్ నిర్ఘాంతపోయాడు. అభిమానులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

English summary

Lisa Lynn Masters gets suicide in star hotel