బల్లి శాస్త్రం ఏం చెబుతుందంటే..

Lizard Science For Women And Men

04:18 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Lizard Science For Women And Men

మన హిందూ సంప్రదాయాల ప్రకారం బల్లి ఎవరిమీదనైనా పడితే దోషంగా భావిస్తారు, అంతేకాకుండా బల్లి పడిన వ్యక్తులు వెంటనే వెళ్లి తల స్నానం చెయ్యాలని చెబుతుంటారు, అదీ కుదరకపోతే కనీసం పసుపు నీటిని అయినా తమ పై జల్లుకుంటారు. అదీ కుదరక పోతే కంచిలో బంగారు బల్లిని తాకిన వారిని ముట్టుకుంటారు. కంచి వెళ్లి అక్కడి బంగారు బల్లిని ముట్టుకున్నా వారిని తాక్కడం వల్ల మనకు ఏ విధమైన బల్లి దోషాలు దరిచేరవని ఒక నమ్మకం. మరి బల్లి ఏఏ శరీర భాగాలపై పడితే ఎటువంటి దోషాలు వస్తాయో, అసలు బల్లి మనిషి మీద బల్లి పడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ లోకి ఎంటరయ్యిపొండి......

1/17 Pages

తలపైన పడితే

ఆడవారికి తలపైన బల్లి పడితే జీవితానికి ప్రమాదం వాటిల్లుతుందట కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి.  మగవారికి తలపైన పడితే మీతో ఎవరో గొడవపడడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుందట.

English summary

Balli sastram for men and women. Lizard Falling on Women Head That means there is a danger to your life.