అద్వానీకి సతీ వియోగం

LK Advani wife Kamla Advani Passes Away

10:22 AM ON 7th April, 2016 By Mirchi Vilas

LK Advani wife Kamla Advani Passes Away

బిజెపి వ్యవస్థాపక దినోత్సవం రోజే, ఆపార్టీ అగ్రనేత ఎల్.కె అద్వానీ సతీమణి కమలా అద్వానీ అస్తమించారు. ఆమె ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1965లో అద్వానీతో ఆమెకు వివాహమైంది. జయంత్ అద్వానీ, ప్రతిభా అద్వానీ వీరి సంతానమే. కమలా అద్వానీ వయసు 85 సంవత్సరాలు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ, అలాగే పలువురు బిజెపి నేతలు , పలువురు ప్రముఖులు కమలా అద్వానీ మృతిపై సంతాపం తెల్పారు.

ఇవి కూడా చదవండి :

ఇంతకీ రోజా సారీ చెప్పినట్టా లేనట్టా

పవన్ పై ఉదయ కిరణ్ ఆరోపణలు

English summary

Bharateeya Janata Party Senior Leader LK Advani's wife Kamla Advani passes away in AIMS in Delhi. Prime Minister Narendra Modi said that he was shocked with this Sudden Death Of Kamla Advani.PM Modi says she was an inspiring figure.