బాబాయ్‌ని రిక్వెస్ట్‌ చేసిన లోఫర్‌

Loafer in sardar gabbar singh movie

12:23 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Loafer in sardar gabbar singh movie

గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో వరుణ్‌తేజ్‌ నటించబోతున్నాడని సినిమా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ లోఫర్‌ సినిమా పనుల్లో బిజిగా ఉన్నా, బాబాయ్‌తో నటించాలనే ఆశతో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో ఒకపాత్ర చేస్తా అని రిక్వెస్ట్‌ చేసి చాన్స్‌ కొట్టేసాడని సమాచారం. 2016 వేసవికాలంలో కానుకగా రానున్న సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో, వరుణ్‌తేజ్‌ కూడా కనిపించనున్నాడని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్‌స్టార్‌ వరణ్‌ రిక్వెస్ట్‌ని యాక్సప్ట్‌ చేయడంతో వరుణ్‌ పిచ్చ హ్యాపీ అని యూనిట్‌ వర్గాల సమాచారం.

English summary

Loafer in sardar gabbar singh movie.