బాలీవుడ్‌లో 'లోఫర్‌'

Loafer movie in hindi

04:16 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Loafer movie in hindi

వరుణ్‌ తేజ్‌, దిశా పటాని హీరోహీరోయిన్లుగా స్పీడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తెరకెక్కించిన 'లోఫర్‌' చిత్రం ఇటీవలే విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ విజయోత్సాహంతో 'లోఫర్‌' చిత్రబృందం ఏపీలోని పట్టణాల్లో తిరిగుతూ లోఫర్‌ విజయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో లోఫర్‌ చిత్రబృందం పూరీ జగన్నాధ్‌ స్వగ్రామమైన నర్సీపట్నంలో కూడా జైత్రయాత్ర చేశారు. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ లోఫర్‌ని సక్సెస్‌ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. త్వరలోనే లోఫర్‌ని హిందీలో కూడా రీమేక్‌ చెయ్యబోతున్నాం అని తెలిపారు.

English summary

Puri Jagannadh want to remake Loafer movie in hindi.