లండన్ నుండి అహ్మదాబాద్ కు డైరెక్ట్ ఫ్లైట్

London to Ahmedabad direct Flight

06:58 PM ON 14th November, 2015 By Mirchi Vilas

London to Ahmedabad direct Flight

ప్రదాన మంత్రి నరేంద్రమోడి లండన్ కి అహ్మదాబాద్ కి మద్య డైరెక్ట్ విమానం డిసెంబర్ నుండి అమలు లోకి రానుంది అని తెలియజేశారు. బ్రిటిష్ ప్రదాన మంత్రి క్యామరాన్ మరియు అతని భార్య సమంత సంప్రదాయబద్దమైన చీర కట్టుకొని వెంబ్లీ స్టేడియం కి వస్తున్న నరేంద్రమోడి ని స్వాగతించారు. తర్వాత మోడి ఫ్లైట్ గురించిన వార్తలు తెలియజేసి అక్కడ జరిగే ఇవెంట్స్ లో పాల్గొన్నారు. ప్రసంగం పూర్తి అయిన అనంతరం అక్కడ ఉన్న భారత దేశానికి చెందిన స్కూల్ పిల్లలు కొన్ని కల్చరల్ ఆక్టివిటీస్ ప్రదర్శించారు.

English summary

London to Ahmedabad direct Flight.Prime Minister Narendra modi announced.The flight started from December on words.