ఎక్కువ కాలం కలిసి ఉన్న హాలీవుడ్ జంటలు

Long lasting Hollywood couples

03:06 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Long lasting Hollywood couples

భారతదేశం గొప్పదనం ఇక్కడి వివాహ వ్యవస్థలోనే ఉందన్నది ప్రపంచం మొత్తం ఎప్పుడో గుర్తించింది. అందుకే మన వివాహ వ్యవస్థకు ఉన్న గౌరవం మరే దేశానికి దక్కలేదు. ఒకే జీవితం ఒకే వివాహం వంటి సాంప్రదాయం సగటు భారతీయులలో నరనరాన జీర్ణించుకుపోయింది. ఏడడుగులు నడిచిన భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండే గొప్ప ఆచారాన్ని, నడవడికను మన దేశ వివాహ వ్యవస్థ నెలకొల్పింది. దేశంలో కాకుండా మరే దేశంలోనైనా సగటు జీవితంలో రెండు మూడుకు పైగా వివాహాలు చేసుకునే కల్చర్ గట్టిగానే ఉంటుంది. సెల్రబిటీలకు నెలవైన హాలీవుడ్‌లో సైతం వివాహ బంధానికి ఏ మాత్రం విలువ లేకుండా అరడజనుకు పైగా పెళ్ళిళ్ళు చేసుకున్న సెలబ్రిటీలు లేకపోలేదు. అయితే ఆశ్చర్యకరంగా హాలీవుడ్‌లో కొన్ని జంటలు మాత్రం ఏళ్ళ తరబడి నిరాటంకంగా తన వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సక్సెస్ గా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి జంటల గురించి తెలుసుకుందాం.

1/21 Pages

1. టామ్ హాంక్స్ మరియు రీటా విల్సన్

ఈ ఇద్దరు నటులు మొదటిసారి 'బోసోం బుడ్డీస్' సెట్ లో కలుసుకొని, ఆ తర్వాత 1988 లో  వివాహం చేసుకొని జంటగా మారారు.

English summary

Here is the list of Hollywood couples who have been together. Hollywood's not all divorce. we look at the couples who have gone the distance