అతి పొడవైన రైలు వంతెనలు

Longest Railway Bridges In India

04:17 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Longest Railway Bridges In India

మానవుడి అవసరాల కోసం మనిషి నిర్మించిన అద్భుతమైన కట్టడం వంతెనలు . బ్రిడ్జి లు ఎక్కువగా నదులు, రహదారి, లోయలు మొదలైన అడ్డంకుల్ని దాటడానికి ఉపయోగిస్తాం. మన ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే చక్కనైన రోడ్లు ఎంత అవసరమో వంతెనలు కూడా అంతే అవసరం.భారతదేశంలో నదుల మీద, చెరువుల మీద ఎన్నో రైలు వంతెనల నిర్మాణాలు జరిగాయి . భారత దేశం లోనే అతి పొడవైన రైల్వే వంతెనలను ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి:ప్రతీ ఏడాది 'శ్రీరామ నవమి' ముందు రోజు వర్షం.. ఎక్కడో తెలుసా?

ఇవి కూడా చదవండి:చుక్కలు చూపించిన చింపాంజీ(వీడియో)

1/11 Pages

10.విద్యసాగర్ సేతు

ఈ వంతెనను రెండో హౌరా బ్రిడ్జి గా పిలుస్తారు . ఆసియాలోనే అతి పెద్ద కేబుల్ వంతెనగా పేరుగాంచింది. ఈ వంతెన పై నుండి నది చుట్టుపక్కల అందాలను చూస్తే మంత్రముగ్దులవ్వాల్సిందే.

English summary

Here are the list of Longest Railway Bridges in India. These were the longest and Lengthiest Railway Bridges in India.