దారి తప్పిన రిలీఫ్ ఫండ్

Loopholes In CM Relief Fund

04:00 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Loopholes In CM Relief Fund

అవునా, ఇలా అయితే ఎలా ? పేదలను, ఆపదలోవున్న వారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గంపెడు ఆశతో వచ్చినవారిని నిలువునా దళారీ రాబందులు మోసం చేస్తున్నారు. ఈ బండారం ‘టీవీ 9’లో నిఘాలో బయటపడింది. ఇంతకీ ఆ దళారీ ఎవరు? దీనికి అధికారులు ఏమన్నారు? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయ్యాల్సిందే.

ఇవి కూడా చదవండి:ఆహార దొంగతనం తప్పుకాదన్న కోర్టు

ఇవి కూడా చదవండి:తన తండ్రి గురించి నోరు జారిన జగపతి బాబు(వీడియో)

English summary

Loop Holes in Chief Minister Relief Fund in Telugi States. So many Officials were in this and recently One news channel caught these people red handedly.