అశోక వనంలో రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు చెప్పిన జయ మంత్రము

Lord Hanuma Jaya Manthram

11:38 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Lord Hanuma Jaya Manthram

హనుమంతుడు పరమ రామ భక్తుడు. ఎక్కడ రామా అంటే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడైనా తదేకంగా రామ నామ జపం జరుగుతుంటే, అక్కడికి హనుమంతుడు కూడా వచ్చి కూర్చుంటాడని అంటారు. అలాంటి హనుమంతుడు జయ మంత్రం చెప్పాడంటే, అందులో ఖచ్చితంగా రామనామం ఉంటుంది. 

1/3 Pages

జయ మంత్రము:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|

హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||

అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|

సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

English summary

Lord Hanuma Jaya Manthram. After defeating Ravana soldiers in Ashoka Vanam Hanuma says this Jaya Manthram to Ravana.