కృష్ణుని గుండె భూమిపైనే ఎక్కడ ఉందంటే...

Lord Krishna heart still on earth

11:56 AM ON 24th May, 2016 By Mirchi Vilas

Lord Krishna heart still on earth

కౌరవుల అంతంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తరువాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుడి మరణం అన్నీ ఉన్నాయి. గాంధారి తన బిడ్డలను పోగొట్టుకున్న నేపధ్యంలో ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు 30 సంవత్సరాలో మరణించాలని శపిస్తుంది. ఆ శాపంతో కృష్ణుడు మరణించాడు. అతని శరీరంలోని గుండె మాత్రం భూమి ఎక్కడో ఉందని చాలా మంది నమ్ముతున్నారు. మహాభారతం తరువాత ద్వారక మునిగిపోవడం, కృష్ణుడి మరణం మాత్రమే కాకుండా కృష్ణుడి గుండె భూమి మీద ఉందన్న షాకింగ్ నిజం కూడా దాగి ఉంది. మహాభారతం చివరి రోజున పాండవులు అందించకపోగా ఎంతో మంది తమ బంధువులు సైనికుల మరణం పట్ల ఆవేదనతో అలా ఉండిపోయారు.

ఈ విద్వంసం చూసి కృష్ణుడు కూడా నిశ్చేస్తుడై ఉండిపోయాడు. యుద్ధం ముగిసిన తరువాత పాండవులకు కృష్ణుడికి దూరంగా బిగ్గరగా ఏడుపులు వినిపిస్తుంటాయి. అయితే ఆ ఏడ్చేది మరెవరో కాదు గాంధారి. ఆమె మొదటి సంతానం దుర్యోధనుడి శవం దగ్గార బిగ్గరగా ఏడుస్తోంది. సంజయుడు గాంధారి వద్దకు పాండవులు కృష్ణుడు వచ్చారని చెప్పని ఆమె కోపంతో ఊగిపోతూ కృష్ణుడి పై అరుస్తుంది. కృష్ణుడి పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గాంధారి నేను ప్రతి రోజూ పూజించే నువ్వు ఈ విపత్తును అరికట్టలేకపోయావు అని దుమ్మెత్తిపోస్తుంది. విష్ణువు రూపమైన నువ్వు ఈ విద్వంసాన్ని ఆపగలిగి ఉండి కూడా ఆపలేదని అతన్ని నింధిస్తుంది.

1/5 Pages

36 సంవత్సరాలలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది:

మీ తల్లి గారైన దేవకిని అడుగు. బిడ్డలను పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో. ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నా నూరుగురు కొడుకులు కూడా యుద్ధంలో మరణించారు అని తన ఆవేదనను వ్యక్తపరిచింది. ఈ విషయంలో కృష్ణుడు నవ్వి ఈ విధ్వంసాన్ని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటారు. అయితే ఆగ్రహంతో గాంధారి నా విష్ణు భక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎటువంటి లోపం లేకపోతే ఈరోజు నుంచి 36 సంవత్సరాలలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. ఆమె తన ఆగ్రహంతో యాదవులు కూడా ఒకర్నొకరు కొట్టుకు చనిపోతారని శాపం పెట్టింది.

English summary

Lord Krishna heart still on earth